అతను నాకు ఫ్రెండా.. లవరా అంటే నేను చెప్పలేను
కానీ అతనితో నాకో స్టోరీ ఉంది. నేను అప్పటికే చదువు పూర్తి చేసుకుని జాబ్ లో
జాయినయ్యాను. మా ఫ్లాట్‌కు ఎదురుగా ఉంటే ఫ్లాట్ లో అతను దిగాడు. అతని నేను ఫస్ట్
రోజు నుంచే గమనించడం మొదలుపెట్టాను.
అతని ఫ్లాట్ కు రోజుకొక అమ్మాయి వచ్చేది. తర్వాత చిన్నగా అతను నాకు పరిచయం అయ్యాడు. అప్పటికే తనకు నా ఫ్రెండ్స్ కూడా తెలుసనే విషయం నాకు తెలియదు. తన గురించి నా ఫ్రెండ్స్ కు చెబితే అతనొక ప్లే బాయ్.. అమ్మాయిలతో బాగా ఆడుకుంటూ ఉంటాడన్నారు. కానీ నేను ఆ మాటలను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చూడడానికి చాలా బాగున్నాడు. అప్పడప్పుడు నా ఫ్లాట్ కు కూడా వచ్చేవాడు. చాలా సరదగా ఉండేవాళ్లం. ఒకసారి సాయంత్రం ఫ్లాట్ వచ్చాడు. ఈ రోజు చాలా బాధగా ఉంది పద్మ అన్నాడు. ఏమైంది రామ్ అని అడిగాను. గతం గుర్తొస్తుంది అందుకే బాధవేస్తుంది అన్నాడు. తర్వాత మెల్లిగా తన ప్లాష్ బ్యాక్ మొత్తం ఇలా చెప్పాడు. " నాకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే మా నాన్న పెద్ద కాంట్రాక్టర్. నాకు ఇది కావాలి డ్యాడీ అని మా నాన్నకు ఒక్క ఫోన్ కొడితే మార్నింగ్ కల్లా ఇంటి ముందు అది ఉంటుంది. నాకు నచ్చిన బైక్.. కావాల్సిన కారు అన్నీ మా డ్యాడీ కొనిచ్చాడు. కానీ నన్ను ఒక అమ్మాయి చాలా బాధపెట్టింది. నాకు ఆమెనే ప్రపోజ్ చేసింది. మొదట నేను ఆమె ప్రేమను అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ తను మాత్రం రోజూ నా వెంట పడేది. ఆమె ప్రేమకు నేను పడిపోయాను. నేను కూడా ఆమెను ప్రేమించాను. కానీ ఆమె నన్ను యూజ్ చేసుకుని వదిలేసింది. ఎక్కడైనా అమ్మాయిల్ని అబ్బాయిలు యూజ్ చేసుకుంటారు గానీ నన్ను మాత్రం ఆ అమ్మాయి బాగా వాడుకుంది. తను ఒక రోజు కాలేజీ ఫీజు కట్టడానికి ఇబ్బందిపడినట్లు నాకు తెలిసింది. నేను వెంటనే నా డెబిట్ కార్డ్ తనకే ఇచ్చాను. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పాను. నాకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. అందుకే బాగా చదువుకునేవాళ్లకైనా సాయం చేయాలని నా మనస్సులో ఉంది. ఆ అమ్మాయి చదువులో ఫస్ట్. ఆమె బాగా చదువుకునేందుకు అన్ని రకాలుగా నేను అండగా నిలిచాను. తను డిగ్రీ పూర్తి చేశాక.. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించింది. అప్పుడు తను కోచింగ్ తీసుకునేందుకు, తను కచ్చితంగా జాబ్ కొట్టేందుకు నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. అండగా నిలిచాను. ఫైనల్ గా ఆమె గవర్నమెంట్ జాబ్ సాధించింది. తనకు జాబ్ వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు. వేరే వాళ్లు చెబితే అప్పుడు తెలిసింది. ఆమె చదువుకోవడానికి నేను ఆర్థిక సాయం చేయడానికి నేను రెడీ. కానీ నన్ను ప్రేమిస్తున్నాని చెప్పి.. నాతో ఏవేవో మాయమాటలు చెప్పి అలా మోసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని ఏవేవో మాయమాటలు చెప్పింది.

Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon